దుర్గందభరితంగా పరిసరాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గందభరితంగా పరిసరాలు

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

దుర్గందభరితంగా పరిసరాలు

రైస్‌ మిల్లులో ధాన్యం బా యిల్డ్‌ అయిన వ్యర్థ పదార్థాలు, నీరంతా తమ పొలాలకు వెళ్లే బాటలో ఏర్పాటు చేసిన గుంతలో నిల్వ ఉంచుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గందభరితంగా తయారైంది. తామంతా ఆరోగ్యపరమైన సమస్యలకు గురువుతున్నామన్న విషయాన్ని తెలియజేసిన పట్టించుకోలేదు. గుంతపై కప్పు ఏర్పాటు చేస్తే దుర్వాసన రాదని తగిన జాగ్రత్తలు పాటించాలని మిల్లు యజమానికి చెప్పిన పట్టించుకోలేదు.

– గుండు వెంకటయ్య, తాడూరు,

మిల్లుకు ఎదురుగా ఉన్న పోలం రైతు

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement