గ్రామస్తుల సహకారంతో.. | - | Sakshi
Sakshi News home page

గ్రామస్తుల సహకారంతో..

Jul 12 2026 1:47 AM | Updated on Jul 12 2026 1:47 AM

గ్రామస్తుల సహకారంతో గ్రామంలో మద్యపాన నిషేధానికి ఆడుగులు పడ్డాయి. యువకులు తాగి గ్రామంలో ఇతరులను ఇబ్బందులు పెట్టడంతో పాటు కుటుంబ సభ్యులకు సైతం తలనొప్పిగా మారాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు వారి గోడును పట్టించుకోవాలని పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రామసభ ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయం మేరకు మద్యపాన నిషేధంపై తీర్మానం చేశాం. దీనికి సంబంధించి ఎకై ్సజ్‌ శాఖ ద్వారా సంబంధిత అధికారులతో అవగాహన కల్పించాం. నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానా గురించి వివరించాం. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకుసాగుతాం.

– రంజిత్‌కుమార్‌ గౌడ్‌, సర్పంచ్‌, యన్మన్‌గండ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement