దివ్యాంగుల పింఛన్‌ ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల పింఛన్‌ ఇప్పించండి

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

నేను ఉప్పరి పని చేసుకుంటూ జీనం సాగించేవాడిని. ఈ క్రమంలో భవనం పై నుంచి కింద పడటంతో కుడి కాలు చచ్చుబడిపోయింది. నాలుగు సంవత్సరాల నుంచి ఏ పని చేసుకోలేకపోతున్నాను. సదరం సర్టిఫికెట్‌ ఉంది. నాకు దివ్యాంగ పింఛన్‌ ఇప్పించి ఆదుకోండి.

– కాట్రావత్‌ శ్రీను,

మునిమోక్షంతండా, హన్వాడ మండలం

ఎన్యూమరేషన్‌ ఫారాలు

ఇవ్వలేదు..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్‌ ప్రక్రియలో ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇప్పటికి జిల్లాకేంద్రంలో ఇవ్వలేదు. ఈ విషయమై అంగన్‌వాడీ టీచర్లను అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వెంటనే ఫారాలు ఇవ్వని వార్డుల్లో ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.

– బీసీ జేఏసీ నాయకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement