మన్యంకొండ హుండీ లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

మన్యంకొండ హుండీ లెక్కింపు

Feb 13 2026 3:32 AM | Updated on Feb 13 2026 3:32 AM

మన్యంకొండ హుండీ లెక్కింపు

మన్యంకొండ హుండీ లెక్కింపు

రూ.37.64 లక్షల ఆదాయం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.37,64,907 ఆదాయం వ చ్చింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10గంటలకు ప్రా రంభమైన ఈ లెక్కింపు సాయంత్రం 7 గంటలకు సాగింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి, ఇన్‌స్పెక్టర్‌ వీణ, ఐడీబీఐ మేనేజర్‌ మల్లిఖార్జున్‌, సత్యసాయి సమితి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement