మహబూబ్‌నగర్
హ్యాపీగా.. జాలీగా..
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
పార్క్‌లో రైలు ప్రయాణం
న్యూ ఇయర్ సందర్భంగా గురువారం జిల్లావ్యాప్తంగా సందడి కనిపించింది. పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు జనంతో కిటకిటలాడాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా కొత్త సంవత్సరం వేడుకల్లో ఆడిపాడి.. సంతోషంగా గడిపారు. ఇళ్ల ముందు వివిధ ఆకృతుల్లో రంగవల్లులతో అలంకరించారు. వాటి మధ్యలో ‘వెల్‌కం న్యూయర్–2026’ అనే అక్షరాలు వచ్చేలా ముగ్గులను తీర్చిదిద్దారు. కుల, మతాలకతీతంగా నూతన సంవత్సర కేక్‌లు కట్ చేసి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో మయూరీ ఎకో పార్క్‌లో సందర్శకుల తాకిడి కనిపించింది.
– స్టేషన్ మహబూబ్‌నగర్
భక్త జనసంద్రం
నూతన సంవత్సరం సందర్భంగా జోగుళాంబ క్షేత్రం గురువారం భక్తులతో కిటకిటలాడింది.
–8లో u


