స్టేషన్ల రూపురేఖలు మారుతాయి | - | Sakshi
Sakshi News home page

స్టేషన్ల రూపురేఖలు మారుతాయి

Aug 25 2025 7:59 AM | Updated on Aug 25 2025 7:59 AM

   స్టేషన్ల రూపురేఖలు   మారుతాయి

స్టేషన్ల రూపురేఖలు మారుతాయి

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రైల్వేస్టేషన్‌లను అభివృద్ధి చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ పథకంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటవుతాయి. ముఖ్యంగా దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రైల్వే స్టేషన్లలో ఏబీఎస్‌ఎస్‌ పనులు చేపడుతున్నందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖకు ధన్యవాదాలు. – గోపాల్‌నారాయణ,

డీఆర్‌యూ సీసీ మెంబర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement