సవాల్‌గా మారిన సైబర్‌ నేరాలు | - | Sakshi
Sakshi News home page

సవాల్‌గా మారిన సైబర్‌ నేరాలు

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌: డిజిటల్‌ యుగంలో సైబర్‌నేరాలు నిత్యజీవితానికి సవాల్‌గా మారాయని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అధ్యాపకుడు, పరిశోధకుడు డాక్టర్‌ బండెల విష్ణువర్ధన్‌ రచించిన ఫౌండేషన్స్‌ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ గ్రంథాన్ని బుధవారం వీసీ ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం, ఓఎస్డీ ప్రొఫెసర్‌ బి.వెంకట్రామ్‌రెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య సురేశ్‌లాల్‌, చిర్రరాజు, సైన్స్‌ విభాగం అధిపతి డాక్టర్‌ వేణుగోపాల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మంజుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement