ఈ సస్పెన్స్‌ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం.. | - | Sakshi
Sakshi News home page

ఈ సస్పెన్స్‌ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

ఈ సస్పెన్స్‌ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..

సీఎంతో భేటీ ఆధారంగా పార్టీ వివాదం సమసిపోయిందని చెప్పలేని పరిస్థితి. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మంత్రి సురేఖ పేర్కొనగా.. కొండా మురళీధర్‌రావు ‘సుస్మితకు ప్లాన్‌–ఎ అది.. ప్లాన్‌–బీ ఏముందో చెప్పలేం కదా’ అని చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వ్యతిరేకవర్గంలో చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తిరిగొచ్చిన తర్వాతే హైకమాండ్‌ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుంది? సురేఖపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ కాంగ్రెస్‌ వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement