సాక్షి ఫోన్ ఇన్..
నెహ్రూసెంటర్: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దగ్గు, జలుబు, జ్వరపీడితులకు ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ మెడిసిన్, ప్రొఫెసర్ బండి సుమన్‌తో నేడు సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వస్తోంది. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డాక్టర్‌తో మాట్లాడవచ్చు.
తేదీ 27–12–2025, శనివారం
సమయం
ఉదయం 11నుంచి 12గంటల వరకు..
ఫోన్ చేయాల్సిన నంబర్లు
99639 29800, 99482 93597
సాక్షి ఫోన్ ఇన్..


