8 ద్విచక్ర వాహనాల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

8 ద్విచక్ర వాహనాల స్వాధీనం

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

సి.బెళగల్‌: మండల పరిధిలోని కంబదహాల్‌ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాములను ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది, స్పెషల్‌ పార్టీ పోలీస్‌లు తనిఖీలు నిర్వహించారు. పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లను జల్లెడ పట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలను చూపించి యజమానులు బైక్‌లను తీసుకెళ్లాలని యజమానులకు ఎస్‌ఐ సూచించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పల్లెల్లో ఎవరైనా శాంతిభద్రలకు విఘాతం కలిగించినా, అలజడులు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement