రేట్లు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

రేట్లు తగ్గించాలి

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

రేట్లు తగ్గించాలి ఫిర్యాదులు రాలేదు ●

రేట్లు విపరీతంగా పెంచారు. అన్నీ కొంటే రూ.5 వేల వరకు అవుతుందనుకుంటే రూ. 20 వేలు అయ్యింది. పిల్లల కోసం కొనడం తప్పడంలేదు. రేట్లు తగ్గించాలి. లేదంటే పేదలు, మధ్యత రగతి వర్గాల ప్రజలకు ఇబ్బంది అవుతుంది.

– రఘురామ్‌, కర్నూలు

గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకున్నాం. స్టాళ్లలో వాటిని మాత్రమే అమ్మాలని వ్యాపారులకు నిర్దేశించాం. అయితే స్టాళ్లలో గ్రీన్‌ క్రాకర్స్‌ అమ్మడం లేదనే దానిపై ఫిర్యాదులు రాలేదు. వస్తే చర్యలు తీసుకుంటాం.

– పీవీ కిశోర్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంట్‌

ఇంజినీరు, ఏపీ పీసీబీ, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement