నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

– వివరాలు 8లోu

నాన్న పనికి వెళ్లారు.. డబ్బులు తీసుకొస్తారు.. దీపావళి పండుగకు బాణాసంచా కొనుగోలు చేస్తాం.. మంచి దుస్తులు ధరిస్తాం అనుకున్న చిన్నారుల ఆశలు గల్లంతయ్యాయి. ఇంటి పెద్దలు వస్తారు.. అందరం కలసి భోజనం చేద్దామనుకున్న ఇల్లాలులకు కన్నీరే మిగిలింది. మంత్రాలయంలోని ఓ లాడ్జి మూడో అంతస్తు నిర్మాణంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. ఇనుప కడ్డీలు కింది నుంచి పైకి చేరుస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి పేదల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement