ఇదీ దుస్థితి.. | - | Sakshi
Sakshi News home page

ఇదీ దుస్థితి..

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

● ఉమ్మడి జిల్లాలో ఐదున్నర దశాబ్దాల్లో

ఎపుడూ లేని విధంగా కరువు ఏర్పడింది.

● గతంలో కరువులోనూ 50 నుంచి 65

శాతం పంటలు చేతికి వచ్చేవి.

● ఈ ఏడాది ఒక శాతం కూడా

దిగుబడులు రాలేదు.

● సాధారణంగా ప్రత్యామ్నాయ పంటల

సాగుకు 80 నుంచి100 శాతం సబ్పిడీతో

విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉంది.

● ఆగస్టు మొదటి పక్షంలోనే కొర్ర, జొన్న,

సజ్జ, ఆముదం, పెసర, కంది, మినుము,

నువ్వులు తదితర సబ్సిడీ విత్తనాలు

1,119 క్వింటాళ్లు కేటాయించింది.

● ఒక్క విత్తనం కూడా రైతులకు ఇవ్వలేదు.

అన్ని కాగితాల మీదనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement