మాక్ అసెంబ్లీకి ఇద్దరు విద్యార్థినుల ఎంపిక
పగిడ్యాల/పాణ్యం: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26న అమరావతిలో నిర్వహించే మాక్ అసెంబ్లీకి ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యా రు. పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ పదవ తరగతి చదువుతున్న అమృత బోస్, పగిడ్యాల మండలం లక్ష్మాపురం అంచె వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యార్థిని ఆర్. సుగుణ ఎంపికయ్యారు. వీరు నియోజకవర్గస్థాయి పోటీల్లో ప్రతిభ చూపార ని ప్రిన్సిపాళ్లు దినేష్‌బాబు, రమణమ్మ తెలిపారు.
ఆర్. సుగుణ, అమృత్ బోస్
మాక్ అసెంబ్లీకి ఇద్దరు విద్యార్థినుల ఎంపిక


