ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాపై భారీ అంచనాలున్నాయి. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న విడుదల కానుంది.
ఈ సందర్భంగా వైజాగ్ లో గ్రాండ్‌గా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు.


