టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ '3 రోజెస్'.
ఇప్పటికే ఫస్ట్ సీజన్ మంచి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు సెకండ్ సీజన్ రెడీ అవుతోంది. రెండో సీజన్ సరికొత్తగా ఈషా, రాశి సింగ్, కుషిత కుల్లపు కీలక పాత్రలు పోషించారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.


