పుట్టుకతో దివ్యాంగుడికి వైకల్యమే లేదట.. | - | Sakshi
Sakshi News home page

పుట్టుకతో దివ్యాంగుడికి వైకల్యమే లేదట..

Aug 21 2025 6:56 AM | Updated on Aug 21 2025 6:56 AM

పుట్టుకతో దివ్యాంగుడికి వైకల్యమే లేదట..

పుట్టుకతో దివ్యాంగుడికి వైకల్యమే లేదట..

పుట్టుకతో దివ్యాంగుడికి వైకల్యమే లేదట..

క్కడ బండపై పడుకుని అమాయకంగా నవ్వుతున్న దివ్యాంగ బాలుడి పేరు లీలాధర్‌. ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామానికి చెందిన ఈ బాలుడు పుట్టకతోనే దివ్యాంగుడు. ఎదుగుదల లేదు, నడవలేడు.. కూర్చో లేడు.. మాటలు రావు.. కళ్లు కూడా సరిగా కనిపించవు. ఈ బాలుడికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వంద శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్‌ ఇచ్చి దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఈ బాలుడికి అసలు వికలత్వం లేదని, అందువల్ల పింఛన్‌ నిలిపివేస్తున్నట్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఏం చేయాలో అర్థంకావడం లేదని బాలుడి తండ్రి శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

– ఆళ్లగడ్డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement