నడుచుకుంటూ వెళ్తుంటే కొరికింది | - | Sakshi
Sakshi News home page

నడుచుకుంటూ వెళ్తుంటే కొరికింది

Aug 17 2025 6:15 AM | Updated on Aug 17 2025 6:15 AM

నడుచు

నడుచుకుంటూ వెళ్తుంటే కొరికింది

నడుచుకుంటూ వెళ్తుంటే కొరికింది వీధిలో ఆడుకుంటున్న పిల్లాడిని కరిచింది

నేను టైర్ల పనిచేస్తూ జీవనం సాగిస్తుంటా. ఈ నెల 10న పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే కుక్క వెంటపడి మరీ కరిచింది. దీంతో భయమేసి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా. టౌన్‌లో ఏ వీధి చూసినా కుక్కల భయమే. కొత్తవాళ్లను చూస్తే వెంటపడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకుని జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తోంది.

– పవన్‌కుమార్‌, పాతబస్టాండ్‌, కర్నూలు

మా కుమారుడు దేవాన్స్‌కు ఐదేళ్లు. ఈనెల 8న వీధిలో ఆడుకుంటుండగా కుక్క కరిచింది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా ఇంజెక్షన్‌ వేశారు. ఆ తర్వాత రెండో డోసు కూడా వేయించాం. మా వీధిలో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూస్తేనే గుండె జారుతోంది. పిల్లలు కనిపిస్తే చాలు మీదకొస్తున్నాయి.

– దేవరాజు, ఎన్‌టీఆర్‌ కాలనీ, కర్నూలు

నడుచుకుంటూ  వెళ్తుంటే కొరికింది 
1
1/1

నడుచుకుంటూ వెళ్తుంటే కొరికింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement