
ఉల్లి రైతు దిగాలు
ఉల్లి రైతు దిగాలు
● ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు దిగుబడులు
● విక్రయానికి 150 నుంచి
300 క్వింటాళ్లు
● పడిపోయిన ధరతో తప్పని నష్టాలు
● క్వింటాకు గరిష్ట ధర
రూ.1100 మాత్రమే
● మార్కెట్‌ను ముంచెత్తుతున్న
మహారాష్ట్ర ఉల్లి
● గగ్గోలు పెడుతున్న రైతులు
కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్ల దృశ్యం
ఉల్లి సాగు మరింత పెరిగే అవకాశం
● గత ఏడాది పొగాకు, మిర్చి రైతులు
తీవ్రంగా నష్టపోయారు.
● ధర లేక.. కొనే వాళ్లు లేక 2024–25లో
పండించిన మిర్చి గోదాముల్లో
పేరుకుపోయింది.
● పొగాకు నిల్వలు రైతుల దగ్గర భారీగా
ఉండిపోయాయి.
● ఈ నేపథ్యంలో రైతులు ఈ సారి ఉల్లి
సాగుపై దృష్టి సారిస్తున్నారు.
● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ సారి ఉల్లి
రైతులకు శాపం కానుంది.
● పంట పూర్తి స్థాయిలో మార్కెట్‌లోకి రాక
ముందే ధర అధ్వానంగా ఉంటోంది.
● ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలో 11,825
హెక్టార్లలో.. నంద్యాల జిల్లాలో 4,500
హెక్టార్లలో సాగయింది.
● ఇంకా కర్నూలు జిల్లాలో 4,500 హెక్టార్ల
వరకు, నంద్యాల జిల్లాలో 2వేల హెక్టార్ల
వరకు సాగయ్యే అవకాశం ఉంది.