ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో న్యూయార్క్‌ బృందం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో న్యూయార్క్‌ బృందం

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో న్యూయార్క్‌ బృందం

ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఇందుపల్లిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అమెరికాలోని న్యూయార్క్‌ బృందం ఆదివారం సందర్శించింది. రైతు కె. రామ్‌ప్రసాద్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంతో పాటు సమీకృత విధానంలో పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకాన్ని ఈ బృందం సభ్యులు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, శాసీ్త్రయ అంశాలు, నేల సారవంతం పెరగడం, పంటల ఎదుగుదల ప్రయోజనాల గురించి ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కె. పార్థసారధి వివరించారు. అనంతరం రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో అనుసరిస్తున్న పద్ధతులు, అనుభవాలను న్యూయార్క్‌ బృందం అడిగి తెలుసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement