హైఓల్టేజ్‌తో.. | - | Sakshi
Sakshi News home page

హైఓల్టేజ్‌తో..

Aug 24 2026 11:24 AM | Updated on Aug 24 2026 11:24 AM

ఆదివారం మద్యాహ్నం ఒక్కసారిగా హైవోల్టేజీ వచ్చింది. ఏం జరిగిందే చూసేలోపే నా దుకాణంలోని ఏసీ, కంప్యూటర్‌ మానిటర్‌, 2 ఎస్‌ఎంపీఎస్‌, సీపీయూ పాడయ్యాయి. పక్కనే ఉన్న సెలూన్‌లో నాలుగు లైట్లు, చెప్పుల దుకాణంలో టీవీ, న్యాయవాది ఇంట్లో కంప్యూటర్‌ ఎస్‌ఎంపీఎస్‌ మదర్‌బోర్డు పాడయ్యాయి. ఎవరో చెట్లు కొట్టడంతో హైఓల్టేజీ వచ్చి మా వస్తువులు పాడయ్యాయని చెప్పటం విడ్డూరంగా ఉంది. జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు.

–చల్లా వెంకటరెడ్డి, స్థానికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement