
ధననాథుడు
రూ. 3.10కోట్ల కరెన్సీ నోట్లతో
అలంకారం
వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక మండపాలలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలకు నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులు విశేష పూజలు చేస్తున్నారు.నందిగామలోని వాసవీ మార్కెట్‌లోని ప్రత్యేక మండపంలో కొలువుదీరిన గణనాథుడిని నిర్వాహకులు రూ. 3.10కోట్ల కరెన్సీ నోట్లతో బుధవారం అలంకరించారు. గతేడాది రూ.2.22కోట్లతో అలంకరించినట్లు నిర్వాహకులు చెప్పారు. కరెన్సీ నోట్ల అలంకారంలోని గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.
– నందిగామ రూరల్