7
బాసరకు కొత్త శోభ
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కృష్ణశిలలతో గర్భాలయ పునర్నిర్మాణం సరి కొత్త శోభ సంతరించుకోనుంది. 8లోu
ఆకాశం మేఘావృతమవుతుంది. అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. రోజంతా చల్లగాలులు వీస్తాయి. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది.
పర్వతారోహకుడికి సన్మానం
ఆసిఫాబాద్రూరల్: హిమాలయ శ్రేణుల్లో విజయ వంతంగా తన గమ్యాన్ని పూర్తిచేసిన పర్వతా రోహకుడు కార్తీక్ను గురువారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్లో సన్మానించారు.
శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2026


