పుస్తక పఠనంతో నైపుణ్యాలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనంతో నైపుణ్యాలు మెరుగు

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

ఆసిఫాబాద్‌రూరల్‌: పుస్తక పఠనంతో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు, పదజాలం, ఆలోచన శక్తి, సృజనాత్మక మెరుగుపడుతుందని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. ‘నా మాటలు– నా కథ పఠనోత్సవం’లో భాగంగా మంగళవారం మండలంలోని తుంపెల్లి పాఠశాలలో రీడ్‌ ఏ థాన్‌ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో పఠన సంస్కృతిని పెంపొందించాలన్నారు. డ్రాప్‌ ఎవ్రీథింగ్‌ అండ్‌ రీడ్‌ ఏ బుక్‌ అనే కాన్సెప్ట్‌తో ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు కథల పుస్తకాలు, ఇతర పఠన సామగ్రిని చదవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌వో శ్రీనివాస్‌, హెచ్‌ఎం నాగేశ్వర్‌ పాల్గొన్నారు.

విద్యార్థినితో చదివిస్తున్న డీఈవో సచ్చిదానంద చారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement