కుమురం భీం
7
‘నిర్వహణ’ గాలికేనా?
నిర్ణీతకాలం పాటు రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లు సక్రమంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 9లోu
ప్రణాళికతో చదవాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వందశాతం ఫలితాల సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. 9లోu
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. పగలు వేడిగా, రాత్రి చల్లగా ఉంటుంది. తెల్లవారుజామున చలి ప్రభావం పెరుగుతుంది.
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


