ఒకే కుటుంబం.. ఒకే పార్టీ | - | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబం.. ఒకే పార్టీ

Feb 5 2026 7:20 AM | Updated on Feb 5 2026 7:20 AM

ఒకే క

ఒకే కుటుంబం.. ఒకే పార్టీ

సెర్ల విజయ, 13వ వార్డు(బీజేపీ అభ్యర్థి)

దూడల అశోక్‌, 10వ వార్డు(బీఆర్‌ఎస్‌ అభ్యర్థి)

దూడల లక్ష్మి, 16వ వార్డు(బీఆర్‌ఎస్‌ అభ్యర్థి)

సెర్ల(ఎగ్గె) సారిక, 14వ వార్డు(బీజేపీ అభ్యర్థి)

ఆసిఫాబాద్‌అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికలు పలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఆయా కాలనీల్లో స్థానికంగా మంచి పేరున్న కుటుంబాల నుంచి అభ్యర్థులను బరిలో దింపాయి. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో తల్లీకూతుర్లు, భార్యాభర్తలు పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది. 13వ వార్డు నుంచి సెర్ల విజయ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండగా, ఆమె కుమార్తె సెర్ల(ఎగ్గె) సారిక 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పదో వార్డు నుంచి దూడల అశోక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, అదే పార్టీ నుంచి 16 వార్డు అభ్యర్థిగా ఆయన భార్య దూడల లక్ష్మి బరిలో నిలిచారు. ఒకే పార్టీ ఒకే కుటుంబానికి వేర్వేరు వార్డుల్లో అవకాశం కల్పించగా, ప్రజల సేవకై పోటీలో నిలిచినట్లు అభ్యర్థులు తెలిపారు.

ఒకే కుటుంబం.. ఒకే పార్టీ1
1/3

ఒకే కుటుంబం.. ఒకే పార్టీ

ఒకే కుటుంబం.. ఒకే పార్టీ2
2/3

ఒకే కుటుంబం.. ఒకే పార్టీ

ఒకే కుటుంబం.. ఒకే పార్టీ3
3/3

ఒకే కుటుంబం.. ఒకే పార్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement