కుమురం భీం
I
పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు
జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. IIIలోu
ఆకాశం మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
రోడ్లపై పశువుల సంచారం
దహెగాం మండల కేంద్రంలో పశువులు ఇ ష్టారీతిన సంచరిస్తున్నాయి. రాత్రిపూట సైతం రోడ్లపైనే నిద్రిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. IIIలోu
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


