జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టత ఉంటుంది. ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావొచ్చు.
– కల్యాణి, చిర్రకుంట
400 కి.మీ.లు వెళ్లాలి
నేను పెద్దపల్లి సెంటర్ మొ దటి ఆప్షన్‌గా, లాస్ట్ ఆప్షన్‌గా హైదరాబాద్ పెట్టా. కా నీ హైదరాబాద్‌లో సెంటర్ కేటాయించారు. పెంచికల్‌పేట్ నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఉదయం 9 గంటలకే పరీక్ష ఉండటంతో ఒకరోజు ముందుగానే వెళ్లాలి.
– వినోద్‌కుమార్, పెంచికల్‌పేట్
ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలి
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేశారు. పరీక్షకు వెళ్తున్న వారికి ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించకపోవడం అన్యాయం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలి.
– లక్ష్మణ్, ఎస్‌ఏ ఫిజిక్స్, ఆసిఫాబాద్
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి


