
బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్, విజయ్‌కుమార్, ధనుంజయ్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేందర్‌గౌడ్, మారుతి, రాణి, సుదర్శన్‌గౌడ్, వెంకట్‌నాయక్, జిల్లా కార్యదర్శులుగా సోమేశ్వర్, నవీన్‌గౌడ్, ఇందిర, సుభోద్, రోజా, గుప్తా, జిల్లా కోశాధికారిగా కిరణ్‌కుమార్, కార్యాల యం కార్యదర్శిగా సూర్య ప్రకాశ్, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా సంతోష్, మీడియా కన్వీనర్‌గా సత్యనారాయణ, ఐటీ ఇన్‌చార్జిగా అమిత్ బిశ్వాస్‌ను ఎన్నుకున్నారు.