పీఆర్‌టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా

శేఖర్‌రావు, రంగారావు

ఖమ్మం సహకారనగర్‌: పీఆర్‌టీయూ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో తొలుత ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. ఆతర్వాత జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కట్టా శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.రంగారావు ఎన్నికయ్యారు. అలాగే, అసో సియేట్‌ అధ్యక్షులుగా జి.విజయ అమృత్‌కుమార్‌, ఆర్‌.బ్రహ్మారెడ్డి, మహిళా అసోసియేట్‌ అధ్యక్షురాలి గా జి.సుజాత ఉపాధ్యక్షులుగా టి.రత్నకుమార్‌, ఏ. సోమ్లా, బోబోలు శ్రీనివాసరావు, కొమ్ము శ్రీనివాసరావు, డి.రవికుమార్‌, కార్యదర్శులుగా బి.కమలాకర్‌రెడ్డి, తాల్లూరి చంద్రశేఖర్‌, బి.రాములు, కె.దయాకర్‌ను ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.జితేందర్‌రెడ్డి, టి.నరేష్‌తో పాటు మోత్కూరి మధు, యలమద్ది వెంకటేశ్వర్లు, కె.వెంకటనరసయ్య, చిత్తలూరి ప్రసాద్‌, కే.వీ.రమణ, జీ.వీ.రమణ, ఝాన్సీ, సౌజన్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement