క్రీడా పోటీలకు జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీలకు జట్ల ఎంపిక

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఆదివారం పాఠశాల క్రీడల అండర్‌–17 ఉమ్మడి జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలకు 60 మంది క్రికెటర్లు హాజరుకాగా, ఈనెల 10నుంచి రాజన్న సిరిసిల్ల జిలాల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జట్టును ఎంపిక చేసినట్లు సంఘం జాయింట్‌ సెక్రటరీ వై.చిన్ని తెలిపారు. జట్టుకు బి.మాన్వి, ఎ.అను, సీహెచ్‌.యశ్వసిని, ఏ.అఖిత్‌, ఎన్‌.భవాని, రాశికుమారి, ఎన్‌.వర్షిత, కె.మనస్వి, కె.గౌరీమంజలి, డి.సాయికీర్తన, మేఘన, ఎం.గిరిజ, సీహెచ్‌.అమూల్య, జి.సుచిత, కె.ప్రతీక ఎంపిక కాగా, స్టాండ్‌ బైలుగా బి.నాగేశ్వరి, బి.నిహారిక, జి.గీతాంజలి, ఎం.డీ.సనాను ఎంపిక చేశారు. పీడీలు నరేష్‌, సాగర్‌. సంపత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

●అండర్‌–19 క్రీడా జట్లు..

అండర్‌–19 విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, నెట్‌బాల్‌ జట్ల ఎంపికకు ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం, హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోటీలు నిర్వహించారు. జట్ల వివరాలను అండర్‌–19 క్రీడల కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం వెల్లడించారు. అండర్‌–19 బాస్కెట్‌బాల్‌ బాలుర జట్టుకు సుమంత్‌, , విష్ణువర్థన్‌, సూర్య విశ్వతేజ, స్నేమిత్‌, జితిన్‌, గౌతమ్‌, జయసాయి, ప్రతిక్‌చరణ్‌ నాయుడు, సాకేత్‌, అయాన్‌, బాలికల జట్టుకు విశ్వశ్రీ, అఖిల, యశ్వి త, సహస్ర, దీక్షిత, జస్మిత, నిహార్షిత, స్వప్నిక, మనస్విని, పూర్ణంతన్య, సాత్విక, శ్రీహర్షిని ఎంపికయ్యారని తెలిపారు. హ్యాండ్‌బాల్‌ బాలుర జట్టుకు విజ్ఞన్‌ దీపక్‌, దీవిన్‌కుమార్‌, అఖిల్‌, గౌతమ్‌, వేణు, జకీర్‌ హుస్సేన్‌, విష్ణు, రాంచరణ్‌, ప్రణయ్‌, బన్ను, భానుమిత్ర, బాలికల జట్టుకు రూప, కీర్తన, స్వప్న, హారిక, సబాతుబుసమ్‌, జోషిక, రాజేశ్వరి, హిమవర్షిణి, అలేఖ్య, కళ్యాణి, జ్ఞాన శ్రీదేవి, సాత్విక ఎంపికయ్యారు. నెట్‌బాల్‌ బాలుర జట్టులో స్నేహిత్‌, సాకేత్‌, సూర్య యశ్వంతేశ్వర్‌, జీయాజ్‌, హర్షిత్‌ సాయిగుప్త, ఉజ్వల్‌, దీక్షిత్‌ సాయి, ప్రసాద్‌, జీవన్‌, యశ్వంత్‌, మనోహర్‌, అయాన్‌ అవీద్‌, బాలికల జట్టులో రిషివశ్రీ, అఖిల, మహేశ్వరి, సింధుప్రియ, నందిని, సాత్విక, ప్రవళిక, మనస్విని, హర్షిత, కీర్తిస్వప్నిక, యాస్మిన్‌, లోహిత బెస్లీ, జి.నందిని, జాహ్నవీ, హారికకు స్థానం దక్కింది.

●అండర్‌–17 ఫుట్‌బాల్‌ జట్టు

ఉమ్మడి జిల్లాస్థాయి పాఠశాలల అండర్‌ – 17 బాలుర ఫుట్‌బాల్‌ జట్టును సెడార్‌వాలీ స్కూల్‌లో ఎంపిక చేశారు. జట్టుకు ఎం.డీ.తయాబ్‌, పి.సాయిదీక్షిత్‌, బి.సుభాష్‌, డి.పునీత్‌, బి.లక్ష్మీ నాగచరణ్‌, ఎ.దీపక్‌, డి.పండు, బి.జాన్వీర్‌, ఎ.కార్తికేయ, బి.హేంసాత్విక్‌, జె.కార్తీక్‌, ఎం.జానీ, టి.వెంకటేశ్వరరావు, ఎస్‌డి.అయాన్‌ అలీ, ఎస్‌.భరత్‌, నిత్యసంతోష్‌, బి.సుఖ్‌దేవ్‌సింగ్‌, పి.తనిష్కపాల్‌, వై.హిమగిరి, టి.శ్రీచరణ్‌, బి.సుశీల్‌కుమార్‌, టి.పూర్ణయశ్వంత్‌, ఎస్‌కె.నిహాస్‌, దినేష్‌ సాయి ఎంపికయ్యా రు. కోచ్‌గా పి.అరుణ్‌, నోహెల్‌ వ్యవహరిస్తారని సీఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి, క్రీడల సంఘం ఆర్గనైజింగ్‌, సంయుక్త కార్యదర్శులు బి.కృష్ణయ్య, చిన్ని తెలిపారు.

●సీనియర్‌ ఆర్చరీ జట్లు..

సీనియర్‌ పురుషుల, మహిళల ఆర్చరీ జిల్లాజట్లను ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఎంపిక చేశారు. ఎంపిక పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఆర్చరీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాధుల సారంగపాణి, పుట్టా శంకరయ్య ప్రారంభించారు. వివిధ విభాగాల్లో పురుషుల జట్లకు కె.పృథ్వీ, కొండల్‌రావు, పి.మేఘూంశ్‌, డి.శ్రీగర్విత్‌, ఎన్‌.సంజయ్‌కుమార్‌, డి.దిలీప్‌కుమార్‌, కె.అశ్విత్‌ దొర, ఈ.ఆనంద్‌, వి.వంశీ, కె.సాయినిఖిల్‌, ఎం.సిద్ధు, కె.లక్ష్మణ్‌, కె.సర్వేష్‌, కె.రామచరణ్‌, ఆర్‌.భార్గవ్‌, బి.అనిల్‌, ఎం.చరణ్‌, మహిళ జట్టుకు కె.లోహితశ్రీ, బి.ఘూన్సీక, సీహెచ్‌.జెస్సీక, కె.లావణ్య, ఎం.జెనిషా, కె.జ్యోత్న, పి.మానస, ఈ.అవంతిక, బి.సంజన, పి.వర్షిత ఎంపికయ్యారు. జట్లకు నగేష్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు.

అండర్‌–17 బాలికల క్రికెట్‌ జట్టు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement