రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 52వ రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీలు, 36వ రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు

శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ

పోటీలను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌.. ఎస్పీ మహేశ్‌బీ గీతేతో కలిసి ప్రారంభించారు. పోటీల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్లు పాల్గొంటున్నాయి.

– వేములవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement