
చట్టాల్లో సంస్కరణలతో...
పెరుగుతున్న హింస.. పడుతున్న శిక్షలకు సంబంధం లేదు. ఈ విషయమై దేశంలో అమలవుతున్న చట్టాల్లో వీలైనంతగా సంస్కరణలు చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి. – ఎం.వినోద్‌కుమార్
ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విషయంలో ప్రజలు తమ ఓటు విలువ తెలుసుకోవాలి. ప్రధాన పార్టీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలకు సేవ చేయగలిగే నేతను ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని అంతా గుర్తించాలి. – బి.వంశీ

చట్టాల్లో సంస్కరణలతో...