చదువుల మోత! | - | Sakshi
Sakshi News home page

చదువుల మోత!

Jun 26 2024 12:16 AM | Updated on Jun 26 2024 1:27 PM

No He

No Headline

విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే పాఠశాలల్లో బోధన ఊపందుకుంటోంది.

ఈనేపథ్యాన విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగ్‌లు, హాస్టళ్లకు వెళ్తున్న వారి కోసం పరుపులు, పెట్టెలు ఇతర సామగ్రి కొనుగోళ్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని బుక్‌స్టాళ్లు, ఇతర దుకాణాలు వారం ఇలా రద్దీగా కనిపించాయి. స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement