
ఆశల సాగు..
వాతావరణ ం
జిల్లాలో శనివారం ఉష్ణోగ్రత ప్రభావం తక్కువగానే ఉంటుంది. సాయంత్రం తర్వాత వాతావరణం మరింత చల్లబడుతుంది.
8లో
శనివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2024
మంచుకొండలో పత్తి విత్తనాలు నాటుతున్న కూలీలు
రుతుపవనాలు ప్రవేశించడంతో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా వర్షాలు జోరందుకోనప్పటికీ రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. కొన్నిచోట్ల దుక్కులు దున్నుతుండగా.. గత నెల చివరి వారంలోనే దుక్కులు దున్నిన రైతులు పత్తి విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు. దీంతో కూలీలకు మళ్లీ చేతి నిండా పని లభిస్తుండడంతో వ్యవసాయ క్షేత్రాల్లో సందడి నెలకొంటోంది. అయితే, సరిపడా వర్షపాతం నమోదై, భూమి పదునెక్కితే సాగు పనులు మరింత ఊపందుకోనున్నాయి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్
న్యూస్‌రీల్

ఆశల సాగు..

ఆశల సాగు..