5 కమిషనరేట్లు, వాటి పరిధి, స్వరూపం | - | Sakshi
Sakshi News home page

5 కమిషనరేట్లు, వాటి పరిధి, స్వరూపం

Nov 20 2026 1:37 AM | Updated on Nov 20 2026 1:37 AM

1.కేంద్ర నగర కమిషనరేట్‌, కమిషనర్‌ లాబురాం

● ఇందులో డీసీపీ– కేంద్ర, డీసీపీ– గాంధీనగర, డీసీపీ– ఇందిరానగర అనే మూడు ప్రముఖ విభాగాలుంటాయి.

● డీసీపీ కేంద్ర:–హలసూరు గేట్‌, శేషాద్రిపురం, కబ్బన్‌పార్కు ప్రాంతాలు

● గాంధీనగర:– చిక్కపేటే , విశ్వేశ్వరపురం, ఉప్పారపేటే మహిళా పోలీస్‌స్టేషన్‌ , సైబర్‌ క్రైం ఠాణా

● ఇందిరానగర:– హలసూరు, పులకేశినగర, తూర్పు మహిళా పోలీస్‌స్టేషన్‌, సైబర్‌ ఠాణా

2 తూర్పు కమిషనరేట్‌, కమిషనర్‌ పీఎస్‌ హర్ష

● ఇందులో డీసీపీ– వైట్‌ఫీల్డ్‌, డీసీపీ– తూర్పు ఉంటారు

●వైట్‌ఫీల్డ్‌ – వైట్‌ఫీల్డ్‌, మారతహళ్లి, మహిళా పోలీస్‌స్టేషన్‌, సైబర్‌క్రైం పీఎస్‌

3. పశ్చిమ కమిషనరేట్‌, కమిషనర్‌ వికాస్‌కుమార్‌

● డీసీపీ– పశ్చిమ, డీసీపీ– కెంగేరి, డీసీపీ– పీణ్యా ఉంటారు

● పశ్చిమ– విజయనగర, మల్లేశ్వరం, రాజాజీనగర, మహిళా పీఎస్‌, సైబర్‌క్రైం పీఎస్‌

● కెంగేరి– కెంగేరి, బ్యాటరాయనపుర, గిరినగర

● పీణ్యా – బ్యాడరహళ్లి , పీణ్యా, మహిళా, సైబర్‌క్రైం ఠాణాలు

4. ఉత్తర కమిషనరేట్‌, కమిషనర్‌

ఎంబీ బోరలింగయ్య

● డీసీపీ– ఉత్తర, డీసీపీ– ఈశాన్య, డీసీపీ– యశవంతపుర

● ఉత్తర – కే.జీ.హళ్లి, జేసీ.నగర, అమృతహళ్లి

● ఈశాన్య – యలహంక, సంపిగేహళ్లి, దేవనహళ్లి

● యశవంతపుర – యశవంతపుర, చిక్కబాణవార

5. దక్షిణ కమిషనరేట్‌, కమిషనర్‌ సి.వంశీకృష్ణ

● డీసీపీ– దక్షిణ, డీసీపీ– ఎలక్ట్రానిక్‌సిటీ, డీసీపీ– ఆగ్నేయ

● దక్షిణ – జయనగర, సుబ్రహ్మణ్యపుర

● ఎలక్ట్రానిక్‌ సిటీ – ఎలక్ట్రానిక్‌ సిటీ, ఆనేకల్‌

● ఆగ్నేయ – మడివాళ, మైకో లేఔట్‌, మహిళా పీఎస్‌, సైబర్‌ ఠాణాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement