కర్ణాటక ఫలితాలు..మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్యం | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక ఫలితాలు..మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్యం

May 19 2023 12:32 PM | Updated on May 19 2023 12:49 PM

- - Sakshi

ఇలాంటి ఫలితాలు తమ పార్టీకి కొత్తేమీ కాదన్నారు.

దొడ్డబళ్లాపురం: నా నిరీక్షణ ఫలించలేదు..మీడియా వారి నిరీక్షణ ఫలించింది అంటూ మాజీ సీఎం కుమారస్వామి వైరాగ్య వ్యాఖ్యలు చేసారు. గురువారం చెన్నపట్టణలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసారు.

అయితే ఇలాంటి ఫలితాలు తమ పార్టీకి కొత్తేమీ కాదన్నారు. దేవె గౌడ రెండుసార్లు ఓటమిపాలయ్యాక కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసారు. రాబో వు రోజుల్లో ప్రజలు జేడీఎస్‌ను కోరుకుంటారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement