క్రిస్మస్‌ సంబరాలు | - | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ సంబరాలు

Nov 26 2026 12:06 AM | Updated on Nov 26 2026 12:06 AM

కరీంనగర్‌ సిటీలోని సీఎస్‌ఐ వెస్లీ కెథడ్రల్‌ చర్చిలో బుధవారం రాత్రి ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంబరాలు నెలరోజులపాటు జరగనున్నాయి. కార్యక్రమంలో పాస్టర్‌ పాల్‌ కుమార్‌ , రెవరెండ్‌ వై. దీపక్‌, ప్రై స్బెటర్‌, పాస్టరేట్‌ కార్యదర్శి జీబీ సంజయ్‌, కోశాధికారి సంజయ్‌, సభ్యులు విజయరావు, సురేశ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌, జాకబ్‌, సత్యం, క్రిస్తోత్తం, జోయెల్‌, రూత్‌, జయరాజ్‌, కేథరీన్‌, విజయలక్ష్మి, రాణి, సుప్రియ, షరా, హెప్సిబా తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్‌ కల్చరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement