నేటి నుంచి బాస్కెట్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బాస్కెట్‌బాల్‌ పోటీలు

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

నేటి నుంచి బాస్కెట్‌బాల్‌ పోటీలు స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టాలి ● శాతవాహన వర్సిటీ జేఏసీ నాయకుల రిలే దీక్ష రెస్టారెంట్లపై మెరుపు దాడులు ● రా ఎగ్‌ మయోనైజ్‌ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌ ● అరేబియన్‌ కిచెన్‌, క్వాలిటీ మండి రెస్టారెంట్లకు నోటీసు పవర్‌ కట్‌ ప్రాంతాలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: 70Ð]l ™ðlÌS…V>׿ Æ>çÙ‰ Ýë¦Æ‡$$ A…yýl-ÆŠ‡& 17 GïÜj-G‹œ »êòÜP-sŒæ-»êÌŒæ ´ùsîæ-Ë$ Ô¶æ${MýS-ÐéÆý‡… ¯]l$…_ 3 ÆøkÌS-´ër$ hÌêÏ MóS…{§ýl…ÌZ° òÜÆ‡$$…sŒæ BÌZ¹¯ŒSÞ E¯]l²™èl ´ëuý‡-Ô>-ÌS-ÌZ °Æý‡Ó-íßæ…^èl-¯]l$-¯é²Æý‡$. ´ùsîæ-ÌSMýS$ Æ>çÙ‰…ÌZ° 10 EÐ]l$Ãyìl hÌêÏÌS ¯]l$…_ 20 »êÌS-»êÍ-MýSÌS fr$Ï, Mø^Œl Ðól$¯ól-fÆý‡$Ï, sñæMìS²-MýSÌŒæ AïœíÙĶæ$ÌŒæÞ, A«¨M>Æý‡$-Ë$ 300 Ð]l$…¨ àfÆý‡$-M>¯]l$-¯é²Æý‡$. »êË$Æý‡MýS$ òÜÆ‡$$…sŒæ BÌZ¹¯ŒSÞ, »êÍMýS-ÌSMýS$ òÜÆ‡$$…sŒæ gꯌSÞ E¯]l²™èl ´ëuý‡-Ô>-ÌS-ÌZ Ð]lç܆ MýS͵…_, ´ùsîæ-Ë$ °Æý‡Ó-íßæ-Ýë¢Æý‡$. ´ùsîæ-ÌZÏ {糆¿ýæ ^ésìæ-¯]l-Ðéǰ gê¡Ä¶æ$-Ýë¦-Ƈ$$-ÌZ ´ëÌŸY¯ól Æ>çÙ‰ frÏMýS$ G…í³MýS ^ólĶæ$-¯]l$-¯é²Æý‡$. E§ýlĶæ$… 11 VýS…rÌSMýS$ MýSÈ…¯]l-VýSÆŠ‡ Ðól$Ķæ$ÆŠ‡ MöÌS-V>° }°Ðé‹Ü, GÐðl$ÃÌôæÅ VýS…VýS$ÌS MýSÐ]l$-ÌêMýS-ÆŠæ, Ð]l*¯]l-Mö…yýl*Æý‡$ GÐðl$ÃÌôæÅ MýSÐ]lÓ…ç³-ÍÏ çÜ™èlÅ-¯éÆ>Ķæ$-׿, ^öç³µ-§ýl…yìl GÐðl$ÃÌôæÅ Ðól$yìl-ç³-ÍÏ çÜ™èlÅ…, MýSÌñæ-MýStÆŠ‡ _{™é-Ñ${Ô>, ïÜï³ Vú‹Ü BÌS… ´ùsîæ-ÌS¯]l$ {´ëÆý‡…-À…^èl-¯]l$-¯]l²r$Ï GïÜj-G‹œ M>Æý‡Å-§ýl-ÇØ GÌŒæ º±ÞÌêÌŒæ ™ðlÍ´ëÆý‡$. ˘

కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీలోని లా, పీజీ కళాశాలల్లో మిగిలిన ఖాళీ సీట్లను స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని యూనివర్సిటీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం అడ్మిషన్ల బ్లాక్‌ వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. సాధారణ ప్రవేశ ప్రక్రియలో సీట్లు పొందలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండేలా యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఖాళీ సీట్లను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో లింగంపల్లి మహేశ్‌, అమ్మ వెంకటేష్‌, బత్తుల రాజు, కట్కూరి వర్షిత్‌, పైడిపల్లి లక్ష్మణ్‌, జోగురు అరుణ్‌, ఆకుదారి హిమంత్‌కుమార్‌, గడ్డం సత్య తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార భద్రత అధికారులు గురువారం కరీంనగర్‌ సిటీలోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిషేధించిన రా ఎగ్‌ మయోనైజ్‌ తయారీ, వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఐబీ చౌరస్తాలోని షావర్మ కార్నర్‌, తెలంగాణ చౌక్‌లోని క్వాలిటీ మండి, ముకరంపురలోని అరేబియన్‌ కిచెన్‌, బ్యాంకు కాలనీలోని కోయి మండి రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఎక్కడా రా ఎగ్‌ మయోనైజ్‌ తయారీని గుర్తించలేదు. అయితే అరేబియన్‌ కిచెన్‌, క్వాలిటీ మండి రెస్టారెంట్లలో ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి నోటీసులు జారీ చేశారు. వెజ్‌, నాన్‌వెజ్‌ పదార్థాలను ఒకే ఫ్రీజర్‌లో నిల్వ చేయడం, వెన్నకు బదులుగా ఫ్యాట్‌ స్ప్రెడ్‌ వినియోగించడం, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు అపరిశుభ్రంగా ఉండటం, సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ వాడటం వంటి లోపాలను గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసినట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తెలిపారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొత్తపల్లి: నూతన విద్యుత్‌ లైన్ల (హెచ్‌టీ/ఎల్‌టీ) ఏర్పాటు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శుక్రవారం ఆయా ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ అల్కాపురి ఫీడర్‌ పరిధిలోని అల్కాపురికాలనీ, జేఏఎస్‌ బేకరీ ప్రాంతం, నాగుల ఎల్లమ్మ, గిద్ద పెరుమాళ్ల ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement