కోరుట్ల: మాది కోరుట్ల. పూర్తి శాకాహా రిని. వైద్యురాలిగా పనిచేస్తూనే మాంసాహారానికి దూరంగా ఉంటున్నా. శాకాహారంలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటంతో గుండె జబ్బులు రావు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో కార్బోహైడ్రేట్స్ విడుదల చేసే గ్లూకోజ్ క్రమ పద్ధతిలో ఉండి మధుమేహం దూరంగా ఉంటుంది. మహిళలకు పీరియడ్స్ సమయంలోనూ హార్మోన్ విడుదల బ్యాలెన్స్‌గా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరిగి కేన్సర్ రిస్క్ ఉండదు. పప్పు, ఆకుకూరలు, పండ్లు, నువ్వులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
– డాక్టర్ అనురాధ, కోరుట్ల


