కుటుంబమంతా.. | - | Sakshi
Sakshi News home page

కుటుంబమంతా..

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

కోల్‌సిటీ: నాకు చిన్నప్పటి నుంచి మాంసాహారం అలవాటు లేదు. నా అలవాటే మా కుటుంబ అలవాటుగా మారింది. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న నా భర్త సుధీర్‌, బెంగళూరులో ఉ ద్యోగం చేస్తున్న నా కుమార్తె సాయిఆరతి, పంజాబ్‌లో బీటెక్‌ చదువుతున్న నా కుమారుడు సాయిఅభిషేక్‌ పూర్తిగా శాకాహారమే తీసుకుంటున్నారు. మా ఇంట్లో ఎవరూ మాంసాహారం ముట్టుకోరు. జీవహింసకు దూరంగా ఉండటం, ప్రాణులపై ప్రేమ చూపడం మా జీవన విధానంలో భాగమయ్యాయి. శాకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాం.

– ఎదులపురం నాగమణి, గృహిణి, గోదావరిఖని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement