షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Oct 13 2026 12:05 AM | Updated on Oct 13 2026 12:05 AM

వెల్గటూర్‌: షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన ఎండపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. ఎండపల్లి ఉపసర్ప ంచ్‌ దాసరి కల్యాణి మామ అనారోగ్యంతో కరీంనగర్‌లో ని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అ తడిని చూసేందుకు కల్యాణి, ఆమె భర్త ఆస్పత్రికి వె ళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు లేచాయి. స్థానికులు ఫైరింజన్‌కు సమాచా రం ఇవ్వగా.. సిబ్బంది చేరుకునే సరికే మంటలు ఎగిసిపడి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విలువై వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement