గరిష్టం/కనిష్టం
34.0/26.0
గురువారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
7
కరీంనగర్ అర్బన్: ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. వివి ధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, సత్తినేని శ్రీ నివాస్, నాంపల్లి శ్రీనివాస్, మిల్కూరి వాసుదేవరెడ్డి, ఎరబెల్లి రవీందర్, మాజిత్ హుస్సేన్ పాల్గొన్నారు.
మిడ్‌మానేరులో 23 టీఎంసీలు
బోయినపల్లి: మిడ్‌మానేరులో నీటిమట్టం బుధవారం 23.533 టీఎంసీలకు చేరింది. 45 క్యూసెక్కులు మిషన్ భగీరథ పథకం కోసం విడుదల చేస్తున్నారు.


