కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

గరిష్టం/కనిష్టం 30.0/26.0 ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026 కోడెమొక్కులు.. కుంకుమపూజలు

గరిష్టం/కనిష్టం
30.0/26.0
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026

7

వేములవాడ: భీమన్నకు శనివారం వీకెండ్‌ తాకిడి పెరిగింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పరిశీలించారు.

శ్రావణ పూజలు

కరీంనగర్‌ కల్చరల్‌: శ్రావణ శనివారం సందర్భంగా మార్కెట్‌ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీనెలకొంది. భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అధికారులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement