కాటేస్తే ఆలస్యం చేయవద్దు | - | Sakshi
Sakshi News home page

కాటేస్తే ఆలస్యం చేయవద్దు

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

కాటేస్తే ఆలస్యం చేయవద్దు

పాముకాటు వేసిన వెంటనే బాధితుడిని వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. పాము విష ప్రభావం ఉన్నట్లు అనుమానముంటే వైద్యులు అవసరాన్ని బట్టి యాంటీ స్నేక్‌ వెనం(ఏఎస్‌వీ) చికిత్స అందిస్తారు. అయితే పాముకాటు వేసిన వెంటనే కొందరు అనుసరించే మూఢనమ్మకాలు, ప్రమాదకరమైన పద్ధతులు ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశముంది. గాయాన్ని కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, బిగుతుగా తాడు కట్టడం, కాల్చడం వంటి పద్ధతులకు దూరంగా ఉండాలి. జీజీహెచ్‌లో పాముకాటుకు మందులు, 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉంటారు. సకాలంలో వచ్చి చికిత్స పొందినవారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. – డాక్టర్‌ వీరారెడ్డి,

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement