ఆలయాల మూసివేత | - | Sakshi
Sakshi News home page

ఆలయాల మూసివేత

Mar 4 2026 7:26 AM | Updated on Mar 4 2026 7:26 AM

ధర్మపురిలో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు

కొండగట్టు ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు

వేములవాడలో ఖాళీగా ఉన్న రాజన్న ఆలయ క్యూలైన్లు

చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం వేములవాడ రాజన్న, భీమన్న, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలను అధికారులు మూసివేశారు. దీంతో ఆలయాల ఆవరణలు బోసిపోయి కనిపించాయి. సాయంత్రం ఆయా ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు.

– వేములవాడ/ధర్మపురి/మల్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement