కరీంనగర్
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
7
శివదీక్షలు ఆరంభం
వేములవాడ: ఫిబ్రవరి 15న వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు ముందుగా శివదీక్షలు చేపడతారు. సోమవారం దాదాపు 500 మంది శివదీక్ష చేపట్టారు.
క్వింటాల్ పత్తి రూ.7,500
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో సోమవా రం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,500 పలి కింది. క్రయవిక్రయాలను చైర్ పర్సన్ స్వప్నసదానందం, కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
వాతావరణం
వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. చలి గాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


