కబడ్డీ ప్రారంభం
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా కబడ్డీ కూత షురూ అయ్యింది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు గురువారం రాత్రి అంబేడ్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతా కాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా జిల్లాల బృందాల మార్చ్‌పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలిమ్యాచ్ పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది. 8లోu
కబడ్డీ ప్రారంభం
కబడ్డీ ప్రారంభం
కబడ్డీ ప్రారంభం


