ముగింపు దశకు కొనుగోళ్లు ..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరాయి. ఇప్పటికే చాలా సెంటర్లు మూసివేశారు. ఐదారు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయి. వడ్లు అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమవుతున్నాయి. గతంలో డిఫాల్ట్ ఉన్న మిల్లులకు ఈసారి వడ్లను ఇవ్వలేదు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే వడ్లను అందించాం. ప్రారంభంలో వర్షాలతో కొంత ఇబ్బంది ఎదురైనా.. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ముగించాము. – బంధం చంద్రప్రకాశ్,
డీసీఎస్‌వో, రాజన్న సిరిసిల్ల


