
ప్రజావాణికి వినతుల వెల్లువ
● ప్రజావాణిలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య ● పరిష్కరించాలని వేడుకోలు
ప్రజావాణికి వచ్చిన మొత్తం అర్జీలు: 231
ఎక్కువగా మునిసిపల్ కార్పొరేషన్: 49
కరీంనగర్‌రూరల్ తహసీల్దార్: 15
మానకొండూరు తహసీల్దార్: 13
రామడుగు తహసీల్దార్: 12,
వీణవంక తహసీల్దార్: 12
ఎస్‌ఈ, ఎన్‌పీడీసీఎల్: 9, వారధి సొసైటీ: 4